logo

జగన్ తో ప్రశాంత్ కిషోర్

జగన్ తో ప్రశాంత్ కిషోర్
Highlights

వైసీపీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి లోని జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఆయనతో కల్సి ఓటింగ్ సరళిని అంచనా...

వైసీపీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి లోని జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఆయనతో కల్సి ఓటింగ్ సరళిని అంచనా వేశారు. ఈ సందర్భంగా జగన్ తో అయన కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనాన్ని కొనసాగిస్తున్న వేళ.. ఆ పార్టీ గెలుపు కోసం తెరవెనుక కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాలలో విజయానందాన్ని జగన్ మోహన్ రెడ్డితో కల్సి ఆస్వాదిస్తున్న ఆ ఫోటో అందర్నీ ఆకర్షిస్తోంది.


లైవ్ టీవి


Share it
Top