logo

చంద్రబాబుపై జగన్ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ ఫైర్

చంద్రబాబుపై జగన్ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ ఫైర్
Highlights

ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు జగన్ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే తట్టుకోలేక...

ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు జగన్ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే తట్టుకోలేక అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నేతలు కూడా ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. బిహార్‌పై హానికరమైన, పక్షపాత విమర్శలు చేసే ముందు ఏపీ ప్రజలు మీకు ఓటెందుకు వేయాలో సమాధానం చెప్పాలని ట్విట్టర్‌లో ప్రశ్నించారు ప్రశాంత్ కిషోర్.లైవ్ టీవి


Share it
Top