యాక్షన్ సీన్స్ అదుర్స్ .. సాహో టిజర్..

యాక్షన్ సీన్స్ అదుర్స్ .. సాహో టిజర్..
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి .. రన్ రాజా రన్ ఫేం సుజిత్ ఈ సినిమాకి దర్శకుడు...

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి .. రన్ రాజా రన్ ఫేం సుజిత్ ఈ సినిమాకి దర్శకుడు .. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది . ఇక తాజాగా చిత్ర యౌనిట్ సినిమా టిజర్ ని విడుదల చేసింది . అయితే సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో ఆదరగోట్టాడనే చెప్పాలి .. టీజర్‌లో ప్రధాన పాత్రలను పరిచయం చేసిన మేకర్స్‌, ప్రభాస్‌ హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేశారు. ఒక నిమిషం 40 సెకన్ల ఉన్న ఈ టీజర్‌లో యాక్షన్స్‌ సీన్స్‌ ఎక్కువగా ఉన్నాయి . అయితే టీజర్‌లో ఎక్కువగా యాక్షన్‌ షాట్సే ఉండటంతో కాస్త గజిబిజీగా అనిపిస్తుంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .. సుమారుగా ఈ సినిమా రెండు సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకుంటుంది .. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది . సినిమా టిజర్ పైన మీరు కూడా ఓ లూకేయ్యండి ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories