Top
logo

మంచిర్యాల జిల్లా జజ్జర్వెల్లిలో నిలిచిపోయిన పోలింగ్

మంచిర్యాల జిల్లా జజ్జర్వెల్లిలో నిలిచిపోయిన పోలింగ్
Highlights

మంచిర్యాల జిల్లా జజ్జర్వెల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. కన్నెపల్లి మండలం...

మంచిర్యాల జిల్లా జజ్జర్వెల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. కన్నెపల్లి మండలం జజ్జర్వెల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉంటే బ్యాలెట్ పేపర్‌పై ఐదుగురు అభ్యర్థుల ఎన్నికల గుర్తులు మాత్రమే ముద్రించి ఉన్నాయి. ఒక అభ్యర్థి ఎన్నికల గుర్తు బ్యాలెట్ పేపర్‌పై లేకపోవడంతో అర్ధంతరంగా పోలింగ్ నిలిపివేశారు. అధికారుల తీరుతో అభ్యర్థులతోపాటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top