Top
logo

జల్లపల్లి పంచాయతీ పోలింగ్ వాయిదా..

జల్లపల్లి పంచాయతీ పోలింగ్ వాయిదా..
X
Highlights

నిజామాబాద్ జిల్లా జల్లాపల్లిలో గ్రామ పంచాయతిలో పోలింగ్‌‌ను అధికారులు నిలిపివేశారు. పోటీలో ఉన్న ఓ అభ్యర్ధికి...

నిజామాబాద్ జిల్లా జల్లాపల్లిలో గ్రామ పంచాయతిలో పోలింగ్‌‌ను అధికారులు నిలిపివేశారు. పోటీలో ఉన్న ఓ అభ్యర్ధికి సంబంధించిన గుర్తు తప్పుగా రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాలెట్ పత్రంలో బ్యాట్ గుర్తు బదులు కప్, సాసర్ ముద్రించారు. చివరి నిమిషంలో ఈ విషయాన్ని అభ్యర్ధి గుర్తించి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఉన్నతాధికారుల సూచన మేరకు ఓటింగ్‌ను వాయిదా వేశారు. నిజామాబాద్ జిల్లాలోని పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. వర్షంలోనే పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

Next Story