పంచ‌లోహాల‌తో విద్యాసాగర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: మోదీ

పంచ‌లోహాల‌తో విద్యాసాగర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: మోదీ
x
Highlights

పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుత పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రముఖ సంఘ సంస్కర్త, బెంగాలీ విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని...

పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుత పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రముఖ సంఘ సంస్కర్త, బెంగాలీ విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చివేయడంపై మోడీ విచారం వ్యక్తం చేశారు. అయితే, పంచలోహాలతో ఈశ్వర చంద్ర భారీ విగ్రహాన్ని తయారుచేయించి కూల్చిన స్థానంలోనే తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈశ్వర చంద్ర సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన మోడీ, ఆయన విగ్రహాన్ని కూల్చినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories