టీవీ లైవ్‌లో అలా బుక్‌ అయ్యాడు

టీవీ లైవ్‌లో అలా బుక్‌ అయ్యాడు
x
Highlights

కొన్ని సందర్భాల్లో టీవీ చానెళ్లు, వాటి వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో దూమ్ము దూమారం రేగుతూనే ఉంటుంది. అలాగే టీవీ చానెల్స్ వాళ్లు బ్లాఫర్స్‌లా కొన్ని...

కొన్ని సందర్భాల్లో టీవీ చానెళ్లు, వాటి వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో దూమ్ము దూమారం రేగుతూనే ఉంటుంది. అలాగే టీవీ చానెల్స్ వాళ్లు బ్లాఫర్స్‌లా కొన్ని వీడియోలతో తెగ నవ్వులు పుట్టిస్తారు. అయితే ఇలాంటి ఓ సంఘటన ఒకటి సోషల్ మీడియాలో దూమ్మురేపుతోంది. అయితే ఒక వైపు టీవీ చానల్లో లైవ్ అవుతుంటే మరో వైపు ఎదో పడిపోయినట్లు ఆత్రం ఆత్రంగా పిజ్జా తింటూ లైవ్ లోనే అడ్డంగా బుక్కయిపోయాడు ఓ ఉద్యోగి. ఆ ఉద్యోగి ఏ సందర్భంలో అలా చేశాడో తెలియదు కానీ మొత్తానికి ఈ వీడియో మాత్రం పిజ్జా మ్యాన్ లక్షలాది వ్యూస్‌తో ఇంటర్నెట్‌ హీరోగా నిలిచాడు. సీబీఎస్‌ఎన్ చానెల్‌లో ఈ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరు హాల్ వే పిజ్జా గై అనే ముద్దుపేరుగా హాస్య కామెంట్లతో నెట్లో హోరెత్తిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories