వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి

వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి
x
Highlights

హన్మకొండ నయీమ్ నగర్‌లో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థిని రవళిపై ప్రేమోన్మాది అన్వేష్ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ప్రేమ నిరాకరించిందనే కారణంతో...

హన్మకొండ నయీమ్ నగర్‌లో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థిని రవళిపై ప్రేమోన్మాది అన్వేష్ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ప్రేమ నిరాకరించిందనే కారణంతో నడిరోడ్డుపైనే ఈ అమానుషానికి ఒడిగట్టాడు. అడ్డుకున్నవారిని దుండగుడు బెదిరించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రవళిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిది వరంగల్ రూరల్ జిల్లా సంగెము మండలం రామచంద్రపురం. రవళి వాగ్దేవి కాలేజీలో బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories