వేములవాడ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రద్దుకు హైకోర్టులో పిటిషన్

వేములవాడ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రద్దుకు హైకోర్టులో పిటిషన్
x
Highlights

రాజన్న సిరిజిల్లా వేములవాడ జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వేములవాడలో పరిషత్ ఎన్నికల్ని నిలిపివేయాలంటూ స్థానిక...

రాజన్న సిరిజిల్లా వేములవాడ జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వేములవాడలో పరిషత్ ఎన్నికల్ని నిలిపివేయాలంటూ స్థానిక ఎంపీపీ రంగు వెంకటేష్ పిటిషన్ వేశారు. షరిషత్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రక్రియ సరిగా జరగలేదనీ 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించి వేములవాడ జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలు జరపాలని ఆయన పిటిషన్‌లో కోరారు. వేములవాడ పరిషత్ ఎన్నికల వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories