తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదు

Highlights
విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాధిపతి... చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగారు. విజయనగరం...
Arun5 April 2019 11:18 AM GMT
విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాధిపతి... చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలో కుటుంబ పాలనను తిరిమికొట్టాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ అవినీతి కోటలను బద్దలు కొడతామన్నారు. చంద్రబాబుకి మూడు నెలల ముందే అన్నీ గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నించిన పవన్ తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. ఇక చంద్రబాబు, జగన్‌కి వాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులే ప్రాధాన్యమని తనకు మాత్రం ప్రజల తర్వాతే ఎవరైనా అన్నారు.
లైవ్ టీవి
పెరిగిన పాల ధరలు..
16 Dec 2019 2:48 AM GMTఅందులో రూ. 5 కోట్లు మిగిలింది : మంత్రి అనిల్
16 Dec 2019 2:18 AM GMTప్రయాణికులకు మరింత చేరువ కానున్న హైదరాబాద్ మెట్రో
15 Dec 2019 5:07 PM GMTమొదటి వన్డేలో భారత్ ఓటమి
15 Dec 2019 4:38 PM GMTరాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు
15 Dec 2019 4:19 PM GMT