logo

పవన్ కల్యాణ్ పోటీ చేసే రెండు స్థానాలివే...

పవన్ కల్యాణ్ పోటీ చేసే రెండు స్థానాలివే...
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీలోని రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా...

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీలోని రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ రెండు స్థానాల్ పవన్ పోటీ చేయనున్నజనసేన అధికారికంగా ప్రకటించింది. పోటీ విషయంలో పవన్ తన సోదరుడు చిరంజీవి బాటను అనుసరిస్తున్నారనే చెప్పాలి. గతంలో పవన్‌ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా రెండు చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు.




లైవ్ టీవి


Share it
Top