Top
logo

టీజీ వెంకటేశ్‌పై పవన్ ఘాటు వ్యాఖ్యలు

టీజీ వెంకటేశ్‌పై పవన్ ఘాటు వ్యాఖ్యలు
X
Highlights

టీడీపీ, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్నారు. కేంద్రంపై పోరాటం విషయంలోనే విభేదాల తప్ప ఇంకేమీ లేవని చెప్పారు. టీజీ వ్యాఖ్యలపై జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.

టీడీపీ, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్నారు. కేంద్రంపై పోరాటం విషయంలోనే విభేదాల తప్ప ఇంకేమీ లేవని చెప్పారు. టీజీ వ్యాఖ్యలపై జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లడవద్దని పెద్దరికం నిలబెట్టుకోవాలని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలిన మాటలు మానుకొని పనికొచ్చే మాటాలు మాట్లాడితే బెటర్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. టీజీ వెంటేష్ పిచ్చి పిచ్చే ప్రేలాపనలు మానుకోవాలని హెచ్చరించారు. మేం వదిలేసిన రాజ్యసభ సీటు దక్కించుకున్నారని విమర్శించారు.

Next Story