logo

నా తొలి సంతకం దానిపైనే: పవన్

నా తొలి సంతకం దానిపైనే: పవన్

ఏపీలో ఎన్నికలు మహాయుద్థన్నే తలపిస్తున్నాయి. ఒకరిపై మరోకరు మాటల తూటలతో ఎన్నికల హీట్ మరింత హీట్ పెరుగుతోంది. ఎన్నికల్లో నాయకులు హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల హామీలో భాగంగా తాను ఈ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం రైతుల పెన్షన్ పైనే పెడతానని పవన్ కళ్యాన్ అన్నారు. బుధవారం జిల్లాలోని గిద్దలూరులో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలెండర్, ప్రకాశం జిల్లా కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామన్నారు.

లైవ్ టీవి

Share it
Top