జిల్లాలవారిగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు

జిల్లాలవారిగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు
x
Highlights

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్‌ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు విడుదలైన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిసి టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ధులు 2 వేల 362 స్థానాల్లో విజయం సాధించారు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్‌ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు విడుదలైన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిసి టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ధులు 2 వేల 362 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ 794, బీజేపీ 57, టీడీపీ 21, సీపీఐ 16, సీపీఎం 27 స్థానాల్లో విజయం సాధించారు. ఇతరులు 647 స్థానాల్లో గెలుపొందారు.

జిల్లాల వారీగా ఫలితాల వివరాలు:

జగిత్యాల : టీఆర్ఎస్ 47, కాంగ్రెస్ 21, ఇతరులు 34

జనగామ : టీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 16, ఇతరులు 7

ఆదిలాబాద్ : టీఆర్ఎస్ 101, కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఇతరులు 15

భద్రాద్రి కొత్తగూడెం :టీఆర్ఎస్ 57, కాంగ్రెస్ 28, టీడీపీ 2, ఇతరులు 20

జయశంకర్ భూపాలపల్లి : టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 35, ఇతరులు 14

గద్వాల : టీఆర్ఎస్ 58, కాంగ్రెస్ 13, ఇతరులు 6

కామారెడ్డి : టీఆర్ఎస్ 80, కాంగ్రెస్ 29, ఇతరులు 13

కరీంనగర్ టీఆర్ఎస్ 26, కాంగ్రెస్ 7, బీజేపీ 7, ఇతరులు 24

ఖమ్మం: టీఆర్ఎస్ 68, కాంగ్రెస్ 43, ఇతరులు 20

కుమ్రంభీం : టీఆర్ఎస్ 47, కాంగ్రెస్ 23, ఇతరులు 16

మహబూబాబాద్ : టీఆర్ఎస్ 67, కాంగ్రెస్ 28, ఇతరులు 11

మహబూబ్ నగర్ :టీఆర్ఎస్ 101, బీజేపీ 9, ఇతరులు 85

మంచిర్యాల : టీఆర్ఎస్ 41, కాంగ్రెస్ 3, ఇతరులు 23

మెదక్ :టీఆర్ఎస్100, కాంగ్రెస్ 23, ఇతరులు14

మేడ్చల్ :టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, ఇతరులు 3

నాగర్ కర్నూల్ :టీఆర్ఎస్ 85, కాంగ్రెస్ 22, ఇతరులు 16

నల్లగొండ : టీఆర్ఎస్ 82, కాంగ్రెస్ 29, ఇతరులు 13

నిర్మల్ : టీఆర్ఎస్ 90, కాంగ్రెస్ 21, ఇతరులు 11

పెద్దపల్లి : టీఆర్ఎస్ 32, కాంగ్రెస్ 12, ఇతరులు 8

రాజన్న సిరిసిల్ల : టీఆర్ఎస్ 32, కాంగ్రెస్ 6, ఇతరులు 12

రంగారెడ్డి : టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 33, ఇతరులు 17

సంగారెడ్డి : టీఆర్ఎస్ 115, కాంగ్రెస్ 34, ఇతరులు 11

సిద్దిపేట : టీఆర్ఎస్ 105, కాంగ్రెస్ 4, ఇతరులు 15

Show Full Article
Print Article
Next Story
More Stories