పాక్ దౌత్యవేత్తకు సమన్లు

X
Highlights
రాజధానిలోని పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ సయిద్ హైదర్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది....
Chandram27 Feb 2019 12:52 PM GMT
రాజధానిలోని పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ సయిద్ హైదర్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. తప్పకుండా తమ ముందు హాజరు కావాలని హైదర్‌ను ఆదేశింది. ఇక దీంతో హైదర్ నేడు బుధవారం సాయంత్రం భారత విదేశాంగ శాఖ ముందు హాజరయ్యారు. భారత పైలట్ అభినందన్ ను తీవ్రంగా హింసించడంపై తప్పకుండా వివరణ కోరినట్లు సమాచారం. ఎల్‌ఓసీలో తాజా పరిణామాలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Next Story