logo

నెల్లూరులో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా సందడి...తొలి ప్రదర్శన చూసిన మంత్రులు, టీడీపీ శ్రేణులు

ntr biopicntr biopic
Highlights

నెల్లూరులో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా సందడి చేస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఎస్ 2 థియేటర్ లో ప్రత్యేక తొలి ప్రదర్శన వేశారు.

నెల్లూరులో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా సందడి చేస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఎస్ 2 థియేటర్ లో ప్రత్యేక తొలి ప్రదర్శన వేశారు. ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి , అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు, మాజీ మంత్రి రమేష్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవీంద్రతో పాటు టీడీపీ శ్రేణులు తొలి షో చూశారు. సినిమా ప్రదర్శిస్తున్న ఎస్ 2 థియేటర్ లో ఈలలు, చప్పట్లు అభిమానుల కేరింతలతో హాలు మారుమోగింది.


లైవ్ టీవి


Share it
Top