మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు చేదు అనుభవం

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు చేదు అనుభవం
x
Highlights

నిజాం కళాశాల వార్షికోత్సవానికి హాజరైన తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు చేదు అనుభవం ఎదురయింది. NSUI విద్యార్ధులు మంత్రిని అడ్డుకున్నారు. ఇంటర్‌...

నిజాం కళాశాల వార్షికోత్సవానికి హాజరైన తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు చేదు అనుభవం ఎదురయింది. NSUI విద్యార్ధులు మంత్రిని అడ్డుకున్నారు. ఇంటర్‌ విద్యార్ధులకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంటర్ బోర్డు పని తీరువల్ల నష్ట పోయిన విద్యార్ధులకు, వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని విద్యార్ధి సంఘాల నాయకులు హెచ్చరించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు విద్యార్ధులను అడ్డుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories