ఎట్టకేలకు నితిన్ భీష్మ మొదలయింది ..

ఎట్టకేలకు నితిన్ భీష్మ మొదలయింది ..
x
Highlights

ఛలో సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా దర్శకుడు వెంకీ కుడుముల తన తదుపరి చిత్రం యంగ్ హీరో నితిన్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమాకి...

ఛలో సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా దర్శకుడు వెంకీ కుడుముల తన తదుపరి చిత్రం యంగ్ హీరో నితిన్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమాకి భీష్మ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు .. అయితే సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను కొన్ని గంటల క్రితం జరుపుకుంది . ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు.రొమాంటిక్ లవ్ స్టోరీగా ఆయన 'భీష్మ'ను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కన్నడ భామ రష్మిక మందన్నా నటిస్తుంది ..



Show Full Article
Print Article
Next Story
More Stories