జగన్‌పై హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్‌...సినీ నటుడు శివాజీని...

జగన్‌పై హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్‌...సినీ నటుడు శివాజీని...
x
Highlights

జగన్‌పై హత్యయత్నం కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ... ఆపరేషన్‌ గరుడపై ఆరా తీస్తోంది. ఆపరేషన్‌ గరుడ పేరుతో హీరో శివాజీ చెప్పినట్టే ప్రతిపక్ష నేతపై దాడి...

జగన్‌పై హత్యయత్నం కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ... ఆపరేషన్‌ గరుడపై ఆరా తీస్తోంది. ఆపరేషన్‌ గరుడ పేరుతో హీరో శివాజీ చెప్పినట్టే ప్రతిపక్ష నేతపై దాడి జరగడం వెనుక ముందస్తు వ్యూహమేమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా హీరో శివాజీని కూడా విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories