నిమ్స్ డాక్టర్‌పై దాడి ఘటనలో ట్విస్ట్

నిమ్స్ డాక్టర్‌పై దాడి ఘటనలో ట్విస్ట్
x
Highlights

నిమ్స్ డాక్టర్‌పై దాడి ఘటనలో ట్విస్ట్ వెలుగుచూసింది. ఎవరైతే ఓ మంత్రి కుమారుడి అనుచరులు నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్‌పై దాడి చేశారో వారు అంతకు ముందు...

నిమ్స్ డాక్టర్‌పై దాడి ఘటనలో ట్విస్ట్ వెలుగుచూసింది. ఎవరైతే ఓ మంత్రి కుమారుడి అనుచరులు నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్‌పై దాడి చేశారో వారు అంతకు ముందు సికింద్రాబాద్‌లో తాగి వాహనం నడిపినట్టు గుర్తించారు. అయితే ఈ క్రమంలో వారు ఓ బైక్‌ను ఢీకొట్టారు. దీంతో గాయపడిన నిఖిల్ అనే వ్యక్తిని అనుచరులు నిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే డాక్టర్ చికిత్స అందించడంలో ఆలస్యమవ్వడంతో వైద్య సిబ్బందితో గొడవకు దిగారు. వారిని దుర్భాషలాడి, దాడికి పాల్పడ్డారు మంత్రి కుమారుడి అనుచరులు.

Show Full Article
Print Article
Next Story
More Stories