సంక్రాంతి బరిలో బంగార్రాజు ఉండబోతుందా ?

సంక్రాంతి బరిలో బంగార్రాజు ఉండబోతుందా ?
x
Highlights

సినిమా పరిశ్రమకి పండగ సీజన్ లే ముఖ్యం . ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు పండగకే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి . ఇంకా వచ్చే సంక్రాంతికి ఇంకా ఏడూ నెలల సమయం...

సినిమా పరిశ్రమకి పండగ సీజన్ లే ముఖ్యం . ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు పండగకే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి . ఇంకా వచ్చే సంక్రాంతికి ఇంకా ఏడూ నెలల సమయం ఉండడంతో అన్ని సినిమలు చాలా వరకు ఇప్పటికే లాక్ అయ్యాయి . మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకేక్కబోయే సినిమాని సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు ..

ఇక బాలయ్య కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న సినిమాని కూడా సెంటిమెంట్ పరంగా సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు .. అంతే కాకుండా రజినీకాంత్ దర్బార్ , కమల్ హసన్ ఇండియన్ 2 సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ఉండే అవకశాలు ఉన్నాయి .. దీనితో వీటికి థియేటర్లు సర్దడమే డిస్ట్రిబ్యూటర్లు పెను సవాల్ గా మారనుంది ..

ఇక నాగార్జున మరియు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలో బంగార్రాజు సినిమా తెరకెక్కనుంది.. ఇది సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ .. అయితే ఈ సినిమాని కూడా సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారట .. ఎందుకంటే సోగ్గాడే చిన్నినాయనా సినిమా గతంలో సంక్రాంతి రేసులో నిలిచి బంపర్ హిట్టు కొట్టింది .. ప్రస్తుతం నాగార్జున మన్మధుడు 2 సీక్వెల్ షూటింగ్ లో ఉన్నారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories