Top
logo

నాగసాధువుల విచిత్ర విన్యాసాలు...ఉయ్యాల కింద నిప్పు, ఉయ్యాలపై మేకుల మంచం

నాగసాధువుల విచిత్ర విన్యాసాలు...ఉయ్యాల కింద నిప్పు, ఉయ్యాలపై మేకుల మంచం
X
Highlights

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో నాగసాధువులు చిత్ర విచిత్ర విన్యాసాలతో భక్తులను...

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో నాగసాధువులు చిత్ర విచిత్ర విన్యాసాలతో భక్తులను ఆశ్చర్యంలోముంచెత్తుతున్నారు. దారి మధ్యలో ఓ ఊయ్యాలపై నాగసాధువు విశేష్ నంద్ మహాదేవ్ రాజ్ కూర్చున్నారు. ఉయ్యాల కింద కట్టెలతో నిప్పు పెట్టుకోగా, పైన మేకులతో ఏర్పాటు చేసిన కుర్చీలో ఆసీనులయ్యారు. మేకుల చెప్పులు తొడుకున్నారు. మేకుల కుర్చీపై కూర్చున్న విశేష్ నంద్ మహాదేవ్ రాజ్ ను కుంభమేళాకు వస్తున్న భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.Next Story