logo

పోలింగ్‌ తీరుపై ఎంపీ కవిత అసంతృప్తి

పోలింగ్‌ తీరుపై ఎంపీ కవిత అసంతృప్తి
Highlights

పొలింగ్ తీరుపై నిజామాబాద్‌ ఎంపీ కవిత అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంపీ కవిత స్వగ్రామం పోతంగల్‌లో ఈవీఎంలు సరిగా...

పొలింగ్ తీరుపై నిజామాబాద్‌ ఎంపీ కవిత అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంపీ కవిత స్వగ్రామం పోతంగల్‌లో ఈవీఎంలు సరిగా పనిచేయక మొరాయించాయి. కవిత తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుమారు 40 నిమిషాలపాటు క్యూలో నిల్చున్నారు. పోలింగ్‌ సిబ్బంది పనితీరుపై కవిత అసహనం వ్యక్తం చేశారు.


లైవ్ టీవి


Share it
Top