రాహుల్‌ రాజీనామా చేయవల్సిన అవసరంలేదు కానీ..

రాహుల్‌ రాజీనామా చేయవల్సిన అవసరంలేదు కానీ..
x
Highlights

న‌రేంద్ర మోదీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి త‌మిళ ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీకాంత్ హాజ‌రుకానున్నారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి రావాలంటూ తలైవాను ఆహ్వానించారు....

న‌రేంద్ర మోదీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి త‌మిళ ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీకాంత్ హాజ‌రుకానున్నారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి రావాలంటూ తలైవాను ఆహ్వానించారు. దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నర్రేంద మోడీపై తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా కలిగిన నాయకుడని అభివర్ణించారు. ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని తెలిపిన ఆయన ప్రధాని మోడీని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో పోల్చారు. ఐతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేయవల్సిన అవసరంలేదని బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి రజనీకాంత్‌ సూచించారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉండాల‌ని ర‌జ‌నీ అభిప్రాయ‌ప‌డ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories