కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. మూడు స్థానాలకు పోటీ..

కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. మూడు స్థానాలకు పోటీ..
x
Highlights

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి,...

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల్లో మొత్తం 2,799 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జూన్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. గెలిచిన ఎమ్మెల్సీలు 2022 జనవరి 4 వరకు పదవిలో ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories