Top
logo

ప్రజా సమస్యలపై మాట్లాడితే పర్సనల్‌గా టార్గెట్‌ చేస్తున్నారు- జగ్గారెడ్డి

ప్రజా సమస్యలపై మాట్లాడితే పర్సనల్‌గా టార్గెట్‌ చేస్తున్నారు- జగ్గారెడ్డి
X
Highlights

క్యారెక్టర్‌ లేనివాళ్లు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి ప్రజలు...

క్యారెక్టర్‌ లేనివాళ్లు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి ప్రజలు కనీసం తాగేందుకు నీళ్లే లేక నానా అవస్థలు పడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పర్సనల్‌గా టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలే రోడ్లపైకి వచ్చి నిలదీస్తారని అన్నారు.

Next Story