Top
logo

సర్పంచ్ పదవి కోసం అప్పుల పాలు కావద్దు.

సర్పంచ్ పదవి కోసం అప్పుల పాలు కావద్దు.
Highlights

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అప్పులు చేసి అప్పులపాలు కావద్దన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అప్పులు చేసి అప్పులపాలు కావద్దన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కొండారపూర్ మండలం గంగారాం గ్రామంలో మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశమయ్యారు. పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు గ్రామంలోని కార్యకర్తలు తోడుగా ఉండి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ప్రజలు తప్పకుండా ఆలోచించే ఓట్లు వేస్తారని జగ్గారెడ్డి అన్నారు.

Next Story


లైవ్ టీవి