logo
తాజా వార్తలు

జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే.. 21న ముహూర్తం ఖరార్

జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే.. 21న  ముహూర్తం ఖరార్
X
Highlights

బిజెపి నేత, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

బిజెపి నేత, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న పవన్ కల్యాణ్ సమక్షంలో ఆకుల జనసేనలో చేరనున్నారు. జనసేనలో చేరడానికి ముందే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. ఇటీవల పవన్ తో కలిసి చర్చించి జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానంటున్న ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.

Next Story