ఐదు రోజులుగా నీళ్లు తాగుతూ.. బాత్‌రూమ్‌లోనే చిన్నారి..

ఐదు రోజులుగా నీళ్లు తాగుతూ.. బాత్‌రూమ్‌లోనే చిన్నారి..
x
Highlights

మక్తల్‌లో తప్పిపోయిన అఖిల(7) ఆచూకీ లభించింది. చిన్నారి కనిపించడం లేదని ఐదురోజుల క్రితం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటి మేడపై...

మక్తల్‌లో తప్పిపోయిన అఖిల(7) ఆచూకీ లభించింది. చిన్నారి కనిపించడం లేదని ఐదురోజుల క్రితం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటి మేడపై ఆడుకుంటూ చిన్నారి ప్రమాదవశాత్తు స్నానాలగదిలో పడిపోయింది. ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో చిన్నారి ఐదు రోజులుగా నీళ్లు తాగుతూ... బాత్‌రూమ్‌లోనే ఉండి పోయింది. ఇంటికి వచ్చిన యజమాని బాత్‌రూమ్‌లో ఉన్న చిన్నారి అఖిలను చూసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు... ఆ ఇంటి యజమాని తమ కుమార్తెను అప్పగించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.





Show Full Article
Print Article
Next Story
More Stories