Top
logo

కేసీఆర్‌ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కేసీఆర్‌ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
X
Highlights

కేసీఆర్‌ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఎక్సైజ్‌, యువజన సర్వీస్‌ శాఖ...

కేసీఆర్‌ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఎక్సైజ్‌, యువజన సర్వీస్‌ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన అత్యధిక ఆదాయం వచ్చే ఎక్సైజ్‌ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఉద్యమనాయకుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.

Next Story