ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Ganta Srinivasa Rao
x
Ganta Srinivasa Rao
Highlights

ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి విజయవాడలో తెలిపారు. ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించారు.

తేదీల వివరాలు..

ఏప్రిల్‌ 19- ఈసెట్‌

ఏప్రిల్‌ 20 నుంచి 22 వరకు- ఎంసెట్‌(ఇంజినీరింగ్‌)

ఏప్రిల్‌ 24-ఎంసెట్‌(అగ్రికల్చర్‌)

ఏప్రిల్‌ 26-ఐసెట్‌

మే 1 నుంచి 4 వరకు - పీజీ ఈసెట్‌

మే 6- ఎడ్‌సెట్‌, లాసెట్‌

మే 8 నుంచి 15 వరకు - పీఈసెట్‌

Show Full Article
Print Article
Next Story
More Stories