మంత్రిగా బాద్యతలు స్వీకరించిన మల్లారెడ్డి

మంత్రిగా బాద్యతలు స్వీకరించిన మల్లారెడ్డి
x
Highlights

తెలంగాణ కార్మిక, మహిళా-శిశు సంక్షేమశాఖల మంత్రిగా చామకూర మల్లారెడ్డి బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డికి...

తెలంగాణ కార్మిక, మహిళా-శిశు సంక్షేమశాఖల మంత్రిగా చామకూర మల్లారెడ్డి బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డికి ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధి కల్పించడంతో పాటు కార్మికులకు న్యాయం చేస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రస్తుతం విజయవంతంగా అమలవుతోందన్న మల్లా రెడ్డి ఆ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories