logo

నేటినుంచి మీసేవ నిర్వాహకుల సమ్మెబాట

Mee Seva centresMee Seva centres

ఏపీలో మీ సేవ ఆపరేటర్లుసమ్మె బాట పట్టారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లతో సమస్యలను పరిష్కారించాలని కోరుతూ నేటి నుంచి సమ్మెలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 వేల మంది ఆపరేటర్లు సమ్మెలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. సమ్మె కారణంగా నిలిచిపోనున్న వివిధ ప్రభుత్వ శాఖలతో ప్రమేయమున్న సర్వీసుల సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా విద్యార్ధులు, రైతులు, ఇతర వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి.

లైవ్ టీవి

Share it
Top