పవన్ సీఎం కావాలి: మాయావతి

పవన్ సీఎం కావాలి: మాయావతి
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలన్నది తన అభిమతమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. శుక్రవారం లక్నోలో మాయావతి జనసేన అధినేత...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలన్నది తన అభిమతమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. శుక్రవారం లక్నోలో మాయావతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమైన విషయం తెలిసిందే కాగా ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని తమ రాష్ట్రంలో కొత్త సర్కార్ రావాలనుకుంటున్నారని మాయావతి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జనసేన, మిగిలిన వాపక్షాలతో కలిసి పోటీ చేస్తామన్నారు మాయావతి. ఏప్రిల్ 3, 4 తేదీలలో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories