మెగా మేనల్లుడుతో మారుతీ భోగి ..

మెగా మేనల్లుడుతో మారుతీ భోగి ..
x
Highlights

మెగా మేనుల్లుడు సాయి ధరమ్ తేజ్ కి వరుస ఫ్లాప్స్ తరవాత చిత్రలహరి సినిమా కొంచం ఉరటను ఇచ్చింది .. ఇక పై చేసే సినిమాలను చాలా పక్కగా ప్లాన్ చేసుకుటున్నాడు....

మెగా మేనుల్లుడు సాయి ధరమ్ తేజ్ కి వరుస ఫ్లాప్స్ తరవాత చిత్రలహరి సినిమా కొంచం ఉరటను ఇచ్చింది .. ఇక పై చేసే సినిమాలను చాలా పక్కగా ప్లాన్ చేసుకుటున్నాడు. ఈ క్రమంలోనే మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు .. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 మరియు యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి .. అయితే ఈ సినిమాకి భోగి అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం ..అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది .. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 9 న ప్రారంభం కానుంది .. సాయిధరమ్ సరసన మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా కాస్టింగ్ సహా సాంకేతిక నిపుణులకు సంబంధించి నిర్మాణ సంస్థలు వివరాల్ని వెల్లడించాల్సి ఉందింకా. లాంచింగ్ డే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories