21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!
x
Highlights

21 అంతస్ధుల బిల్డింగ్‌ చూస్తుండగానే నేలమట్టమైంది. అంత పెద్ద టవర్‌ కళ్లముందే కూలిపోయిన ఘటన అమెరికా పిన్సిల్వేనియాలో జరిగింది. ఉప్పుకర్మాగారమైన...

21 అంతస్ధుల బిల్డింగ్‌ చూస్తుండగానే నేలమట్టమైంది. అంత పెద్ద టవర్‌ కళ్లముందే కూలిపోయిన ఘటన అమెరికా పిన్సిల్వేనియాలో జరిగింది. ఉప్పుకర్మాగారమైన మార్టీన్‌ టవర్‌ గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో టవర్‌ను పేల్చేశారు. ఈ టవర్ స్థానంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను కట్టేందుకు దీనిని కుల్చేసినట్లు తెలుస్తోంది. అంత పెద్ద బిల్డింగ్‌ కూల్చేస్తున్నారని తెలుసుకున్న స్ధానికులు భారీగా తరలివచ్చి కూలుతున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories