మన్మధుడు 2 టిజర్ ఎప్పుడో తెలుసా ?

మన్మధుడు 2 టిజర్ ఎప్పుడో తెలుసా ?
x
Highlights

కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో మనందరికీ తెలిసిందే .. అయితే ఇప్పుడు అ సినిమాకి సీక్వెల్ తెరకేక్కబోతుంది . ఇప్పటికే...

కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో మనందరికీ తెలిసిందే .. అయితే ఇప్పుడు అ సినిమాకి సీక్వెల్ తెరకేక్కబోతుంది . ఇప్పటికే విడుదలైన సినిమాలోని నాగార్జున లూక్స్ సినిమా పైన భారీ అంచనాలు నింపింది .. ఈ సినిమాకి రాహుల్ ర‌వీంద్రన్ దర్శకుడు . మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది . ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ క్రమంలో సినిమా టిజర్ ని విడుదల జూన్ 13 న విడుద‌ల చేయనుంది . టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేస్తూ ఇంట్రస్టింగ్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories