'మోడీ ఆంగ్లంలో మాట్లాడలేరు'

మోడీ ఆంగ్లంలో మాట్లాడలేరు
x
Highlights

భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. అసలు ప్రధాని మోడీకి కనీసం ఒక్క ముక్క కూడా ఆంగ్లంలో సక్కగా మాట్లాడలేరని మమతా విమర్శించారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. అసలు ప్రధాని మోడీకి కనీసం ఒక్క ముక్క కూడా ఆంగ్లంలో సక్కగా మాట్లాడలేరని మమతా విమర్శించారు. ఆయన ఏ కార్యక్రమంలోనైనా ఎప్పుడు టెలీప్రాంప్టర్ వైపు చూస్తుంటారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ విషయం చాలా మంది మీడియా సహా, ఇంకా చాలా మందికి తెలుసన్నారు. స్కీన్ వైపు చూస్తూ తనకు ఏదో ఇంగ్లీష్‌లో ప్రావీణ్యమున్నట్లు అక్కడ ఉన్న ప్రసంగాన్ని తెగా చదివేస్తారని అన్నారు. అసలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోడీజీ రాజకీయం చేస్తున్నారంటూ ఆ పథకం నుండి వైదొలుగుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ప్రకటించే క్రమంలో మోడీ పై ఈ వ్యాఖ్యాలు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories