200 కోట్ల దిశగా మహర్షి మూవీ ..

200 కోట్ల దిశగా మహర్షి మూవీ ..
x
Highlights

మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం మహర్షి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది .. మూడు వారాలు దాటినా కలెక్షన్ల ధాటిని కొనసాగిస్తూ రూ.200 కోట్లవైపు...

మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం మహర్షి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది .. మూడు వారాలు దాటినా కలెక్షన్ల ధాటిని కొనసాగిస్తూ రూ.200 కోట్లవైపు దూసుకుపోతున్నది. గత 19 రోజుల మహర్షి సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. గత 19 రోజుల్లో ఈ చిత్రం రూ.175 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం రూ.200 కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం లేకపోలేదనే మాట వ్యక్తమవుతున్నది.హర్షి చిత్రాన్ని రూ.200 కోట్ల వసూళ్లను దాటించి సూపర్‌స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా అందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది. సూపర్ స్టార్ కృష్ణ మే 31న తన జన్మదినాన్ని జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కృష్ణ బర్త్ డే కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories