మహేశ్ బాబు కొత్త సినిమా టైటిల్ పిక్స్ ..

మహేశ్ బాబు కొత్త సినిమా టైటిల్ పిక్స్ ..
x
Highlights

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్బంగా మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ని కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ...

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్బంగా మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ని కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి " సరిలేరు నేకేవ్వరు " అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తుంది .. దిల్ రాజు మరియు అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు ..వచ్చే నెల చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది .. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు .. ఈ సినిమాని వచ్చే సంక్రాంతి బరిలో దించనున్నారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories