పొత్తులపై జనసేన క్లారిటీ

Pawan Kalyan
x
Pawan Kalyan
Highlights

ఏపీలో పొత్తులపై జనసేన క్లారిటీ ఇచ్చింది. టీడీపీతో కలిసి రావాలన్న చంద్రబాబు ప్రతిపాదనను జనసేన అధినేత పవన్‌ తిరస్కరించారు.

ఏపీలో పొత్తులపై జనసేన క్లారిటీ ఇచ్చింది. టీడీపీతో కలిసి రావాలన్న చంద్రబాబు ప్రతిపాదనను జనసేన అధినేత పవన్‌ తిరస్కరించారు. వామపక్షాలతో తప్ప ఎవరితూనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. పొత్తులపై టీడీపీ, వైసీపీ మాటలు నమ్మొద్దని జనసేన కార్యకర్తలకు పవన్‌ సూచించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు జనసేన ప్రకటించింది. సీట్ల కేటాయింపులో మహిళలు, యువతకే అధికా ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories