బిగ్ బాస్ 3 పై స్పందించిన యాంకర్ లాస్య ..

బిగ్ బాస్ 3 పై స్పందించిన యాంకర్ లాస్య ..
x
Highlights

బిగ్ బాస్ రీయాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయింది ..ఇటివలే ఈ షో మూడవ సీజన్ మొదలు కానుంది .. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది . దీనికి...

బిగ్ బాస్ రీయాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయింది ..ఇటివలే ఈ షో మూడవ సీజన్ మొదలు కానుంది .. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది . దీనికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే .. అయితే దీనిపైన ఓ అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది ..అయితే ఇందులో పాల్గొనే హోస్ట్ సభ్యులు ఎవరన్నది మాత్రం ఇప్పటి వరకు ఓ సస్పెన్స్ గానే ఉంచుతుంది బిగ్ బాస్ టీం .. తాజాగా ఇందులో యాంకర్ లాస్య పేరు కూడా ఉందని ఇందులో పాల్గొంటున్నందుకు ఆమె ముప్పై లక్షల రూపాయలు అడుగుతున్నట్లు వార్తలు వచ్చాయి .. అయితే దీనిపైన లాస్య స్పందించింది .. బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందని ఫోన్స్ చేసి అందరు శుభాకాంక్షలు చెబుతున్నారు కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని నాకు రెండున్నర నెలల బాబు ఉన్నాడు. అందువల్ల ఈ సారి బిగ్ బాస్ చేసే ఆలోచన లేదని మరోసారి అవకాశం వస్తే చూద్దామని ఆమె అన్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories