logo

తెలంగాణలో ఆ పార్టీదే జోరు..: లగడపాటి

తెలంగాణలో ఆ పార్టీదే జోరు..: లగడపాటి
Highlights

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఫలితాలపై విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే వివరాలను...

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఫలితాలపై విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే వివరాలను వెల్లడించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలాగే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు 14 నుంచి 16 ఎంపీ సీట్లు వస్తాయని..కాంగ్రెస్‌కు 0 నుంచి 2 ఎంపీ సీట్లు.. బీజేపీకి ఒక ఎంపీ సీటు రావొచ్చని ఇక ఎంఐఎంకు ఒక ఎంపీ సీటు దక్కే అవకాశముందని తెలిపారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కే పూర్తి మద్దతును ఇచ్చారని లగడపాటి చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top