చంద్రబాబుతో లగడపాటి భేటీ

lagadapati rajagopal
x
lagadapati rajagopal
Highlights

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. తన కుటుంబంలో ఈ నెల 27న జరగనున్న...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. తన కుటుంబంలో ఈ నెల 27న జరగనున్న శుభకార్యానికి చంద్రబాబునాయుడిని ఆహ్వానించేందుకు వచ్చానని లగడపాటి తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పుడేమీ వ్యాఖ్యలు చేయలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదని లగడపాటి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories