అరుదైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు: కేటీఆర్‌

అరుదైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు: కేటీఆర్‌
x
Highlights

అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ కొనియాడారు. కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా...

అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ కొనియాడారు. కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటినట్లుగా చెప్పారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని కేటీఆర్ ఆకాంక్షించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories