తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌...టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు...

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌...టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు...
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగలనుంది. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి తాను టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి...

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగలనుంది. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి తాను టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంమని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories