logo

రేపు జూబ్లీహిల్స్‌లో కోడి రామకృష్ణ అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్‌లో కోడి రామకృష్ణ అంత్యక్రియలు
Highlights

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు మృతి చెందారు. హైదారాబాద్ లోని...

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు మృతి చెందారు. హైదారాబాద్ లోని గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహానికి కోడిరామకృష్ణ భౌతికకాయాన్ని తరలించారు. రేపు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో కోడిరామకృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. కడసారి చూపు కోసం ఆయన అభిమానులు, ప్రముఖులు తరలివస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top