జగన్ ఏ భాద్యతలు ఇచ్చిన నిర్వర్తిస్తా: కోడలి నాని

జగన్ ఏ భాద్యతలు ఇచ్చిన నిర్వర్తిస్తా: కోడలి నాని
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా జగన్ ని చుడలనుకున్నా తమ కోరిక నెరవేరిందని తమకి అది చాలని అన్నారు గుడివాడ ఎమెల్యే నాని .ఈరోజు కొత్త మంత్రిగా ప్రమాణ...

ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా జగన్ ని చుడలనుకున్నా తమ కోరిక నెరవేరిందని తమకి అది చాలని అన్నారు గుడివాడ ఎమెల్యే నాని .ఈరోజు కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో అయన సచివాలయం దగ్గర మీడియాతో మాట్లాడారు . జగన్ తనకి ఏ భాద్యతలు అప్పజెప్పినా నమ్మకంగా చేస్తానని తనకి మంత్రి పదవులు ముఖ్యం కాదని అయన అన్నారు . ఏపీ ప్రజలకు ఇకపై అంతా మంచే జరుగుతుందని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories