Top
logo

వైసీపీలోకి జోరుగా వలసలు

వైసీపీలోకి జోరుగా వలసలు
X
Highlights

వైసీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతోన్నాయి. సామాజిక వర్గాలవారీగా బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు....

వైసీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతోన్నాయి. సామాజిక వర్గాలవారీగా బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ , ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జగన్ కు జై కొట్టారు. అదేబాటలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఉన్నారని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు దాసరి జై రమేష్ వైసీపీ అధినేత జగన్ ను కలుస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీలోకి భారీ వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Next Story