logo

హరికృష్ణ బిడ్డను తీసుకొచ్చి పెట్టిండు: కేసీఆర్ వ్యాఖ్య

ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. బాబును నేరుగా టార్గెట్‌ చేసిన కేసీఆర్‌‌ మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.

హరికృష్ణ బిడ్డను తీసుకొచ్చి పెట్టిండు: కేసీఆర్ వ్యాఖ్య

ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. బాబును నేరుగా టార్గెట్‌ చేసిన కేసీఆర్‌‌ మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అంత డర్డీయెస్ట్‌ పొలిటీషియన్‌ దేశంలో ఎవరూ లేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ కూతురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమెను బలిపశువును చేశారని చంద్రబాబుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. మరి ఇప్పుడు సుహాసిని చంద్రబాబు ఏం న్యాయం చేస్తారని కేసీఆర్ ప్రశ్నించారు.

లైవ్ టీవి

Share it
Top